telugu navyamedia

30th

ఆగస్టు 30(సోమవారం) రాశి ఫలాలు

navyamedia
మేషం: ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారంలో లాభం కనిపిస్తోంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృషభం: ఉద్యోగంలో మీ ప్రతిభ బాగా వ్యక్తమవుతుంది.