ముద్దులతో రెచ్చిపోయిన సుడిగాలి సుధీర్… “త్రీమంకీస్” ట్రైలర్
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రీమంకీస్’. అనిల్‌కుమార్ దర్శకుడు. కారుణ్యచౌదరి కథానాయిక. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై నగేష్ నిర్మిస్తున్నారు.