telugu navyamedia

2022 today rasi phalalu

జ‌న‌వ‌రి 18th , 2022 మంగ‌ళ‌వారం రాశి ఫ‌లాలు

navyamedia
మేషరాశి .. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని ప్రయాణాలు చేస్తారు . బంధువులతో తగాదాలు ఏర్పడతాయి . దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమవుతాయి