telugu navyamedia

154 movie

మెగాస్టార్‌ కొత్త సినిమా టైటిల్‌ వచ్చేసింది!

navyamedia
మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు పుట్టినరోజు (ఆగస్టు 22) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.