telugu navyamedia

100 million views mark

100 మిలియన్ మార్క్ అందుకున్న ఎన్టీఆర్ టీజర్…

Vasishta Reddy
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.