ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ (OU)లో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులకు

