తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన అధ్యక్షుడు భరత్ భూషణ్
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు

