100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటి దూసుకుపోతున్న… రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డెబ్యూ వెబ్‌సీరీస్ `మాయాబజార్ ఫర్ సేల్`!
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డెబ్యూ వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’కు అమేజింగ్ రెస్పాన్స్… 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటి దూసుకెళ్తోన్న ఒరిజినల్ సీరీస్.