సుకుమార్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’ మూవీ నిర్మాణం కోసం మూవీ మేకర్స్ వాళ్ళు జపాన్ మరియు మలేషియా ప్లాన్లను రద్దు చేసారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” ఇటీవలి కాలంలో చాలా మంది ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. మొదటి భాగం సీక్వెల్‌పై అంచనాలను పెంచేసింది. సుకుమార్ దర్శకత్వం