ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘శ్లోక’ ఫస్ట్ లుక్ విడుదల
ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధనమహర్షి స్వీయ దర్శకత్వంలో సర్వేజనాఃసుఖినోభవంతు ఫిలింస్ పతాకంపై జనార్ధనమహర్షి కుమార్తెలు శ్రావణి, శర్వాణిలు నిర్మాతలుగా తెరకెక్కుతున్న సంస్కృత చిత్రం ‘శ్లోక. హీరోయిన్ రాగిణి