విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన చివరి చిత్రం శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ “మేజర్ చంద్రకాంత్” సినిమా. 23-04-1993 విడుదలయ్యింది. నటుడు, నిర్మాత
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్ర రాజం విశ్వశాంతి వారి “కంచుకోట” సినిమా 22-03-1967 విడుదలయ్యింది. ఎన్టీఆర్ గారి బంధువు యు.విశ్వేశ్వరరావు గారు నిర్మాత