హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ క్రికెట్ ఆడుతున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ పాట్ కమిన్స్ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో విపరీతమైన ప్రజాదరణ పొందాడు. హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల పిల్లలతో క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్