నటరత్న ఎన్.టి.రామారావు నటించిన సాంఘిక చిత్రం ఛాయాచిత్ర వారి “మంచిమనిషి” సినిమా 11 నవంబరు 1964 విడుదల.
నిర్మాత కె. సుబ్బరాజు గారు ఛాయాచిత్ర బ్యానర్ పై ప్రముఖ దర్శకులు కె. ప్రత్యాగాత్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని. నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు: పినిశెట్టి,