ఎఫ్ఐఆర్ దుర్వినియోగం… వైయస్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు: పిన్నెల్లి సోదరుల పేరును తొలగించాలని డిమాండ్
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి