ఆదివారం నూజివీడు మండలం తూరుపూడిగవల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి తన కోళ్ల ఫారం లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు నూజివీడు పోలీసులు గుర్తించారు.
ఏలూరు జిల్లా నూజివీడు లో గురువారం YSRCP, TDP కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ లో ఇద్దరికి కత్తిపోట్లు. నూజివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ,