నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు
సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) వ్యవసాయశాఖ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న రాకెట్‌ను ఛేదించి శుక్రవారం మూడు ముఠాలను అదుపులోకి