భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా లో పర్యటిస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కు అభినందనలు
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన నేతలు, హాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. భారత్ తరపున విదేశాంగమంత్రి జైశంకర్