telugu navyamedia

టీడీపీ-జనసేన

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల అభినందనలు తెలిపారు.

navyamedia
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.

Live Update: రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి విజయం

Navya Media
రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పైన విజయం సాధించారు.