మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా: జూనియర్ ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయనను ఘనంగా స్మరించుకుంటున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ