ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జిహెచ్ఎంసి నగర వ్యాప్తంగా వార్డు వ్యవస్థ అమలు – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జిహెచ్ఎంసి నగర వ్యాప్తంగా వార్డు వ్యవస్థను అమల్లోకి తెచ్చిందని నగర