విశ్వవిఖ్యాత ఎన్.టి. రామారావు గారు నటించిన “మహామంత్రి తిమ్మరుసు” నేటికి 62 సంవత్సరాలు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమి ప్రొడక్షన్స్ “మహామంత్రి తిమ్మరుసు” 26 జులై 1962 లో విడుదలయ్యింది. అట్లూరి పుండరీకాక్షయ్య, నర్రా