లైట్ బీర్లు దొరుకుతలేవ్. అధికారులకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు.
మంచిర్యాల జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఎక్సైజ్ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. మంచిర్యాల జిల్లాతోపాటు కరీంనగర్,