telugu navyamedia

ఏపీ హైకోర్టు

రామ్ గోపాల్ వర్మ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు

navyamedia
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.