100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు స్థలం మంజూరు చేయడానికి అంగీకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
హైదరాబాద్లో, ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు