దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 4 రైల్వే స్టేషన్‌లలో రైలు ప్రయాణీకులకు చవక ధరలో ఆహారo ఆందజేత
తొలుత హైదరాబాద్ , విజయవాడ గుంతకల్లు మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ భోజనాన్ని అందిస్తున్నారు ఇది ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే రైలు ప్రయాణీకులకు సరసమైన,