తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.
ఆంద్రప్రదేశ్ లో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే తెలుగు దేశం కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 157 స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి
ఉపాధ్యాయులు తమ విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతి సంవత్సరం రెండుసార్లు సంభాషించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “గృహ సందర్శన” కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది US మరియు ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని