అమెరికా అధ్యక్షుడు గా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన నేతలు, హాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. భారత్ తరపున విదేశాంగమంత్రి జైశంకర్