telugu navyamedia

అమర్ నాధ్

68 సంవత్సరాల “సొంతవూరు”

Navya Media
నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం జి.వి.యస్.ప్రొడక్షన్స్. వారి “సొంతవూరు” 23-05-1956 విడుదలయ్యింది మధుర గాయకులు ఘంటసాల గారి సోదరులు ఘంటసాల సదాశివుడు గారు నిర్మాత