telugu navyamedia

అనూహ్య వర్షం

“హైదరాబాద్‌లో చల్లని వాతావరణం అంచనాలను మించిపోయింది”

navyamedia
హైదరాబాద్‌లో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన అనూహ్య వర్షం కురవడంతో హైదరాబాద్‌వాసులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. సైదాబాద్, కొత్తపేట్, నాగోల్, ఉప్పల్, చైతన్యపురి, రాజేంద్రనగర్,