telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తాప్సి ఇంట్లో విషాదం

Taapsee

బాలీవుడ్ నటి తాప్సీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ బామ్మ ఈ రోజు తుది శ్వాస విడిచారు. తాప్సీ ఈ విషయాన్ని తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక చిత్రాన్ని ఉంచి కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచపోయే శూన్యాన్ని మనకు వదిలి వెలతారు అని రాసింది. ఇక తన బామ్మ మరణంకు సంబందించిన ఇతర ఏ వివరాలను తాప్సీ అభిమానులకు పంచుకోలేదు. తెలుగు ప్రేక్షకులకు మంచి పరిచయమున్న నటి తాప్సీ. ఈ మద్య కాలంలో తాప్సీ బాలివుడ్‌లోనూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది.

Related posts