నా గుండె గూటిలో
పసిడి కుసుమం నీవు…
కుసుమం లోని స్వచ్ఛత
నా చెలి మనసులో ఉంది…
కుసుమ పరిమళాలు
నా చెలి ముఖంలో ఉంటుంది…
కుసుమంలోని అందం
నా చెలి నవ్వులో ఉంది…
కుసుమంలోని ఆకులవలే
నా చెలి కళ్ళు ఉంటాయి…
కుసుమంలోని మకరందంలా
నా చెలి కనురెప్పలు ఉంటాయి…
కుసుమంలోని రేకుల ఒంపుల వాలే
నా చెలి పెదాలు ఉంటాయి…
గాలి సవ్వడికి కుసుమం కదిలినట్టుగా
నా చెలి నడక ఉంటుంది…
దేవుడు అందరికి కుసుమాల్ని ఇచ్చి
పూజలు చేయించుకుంటే
నా గుండె గూటిలో కల్పఋక్షంగా
అడుగులు వేస్తూ
నాలో కలతల్ని మాపింది నా చెలి…
-శివేగారి చిన్నికృష్ణ,
చిత్తూరు జిల్లా