telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో వైరల్… సుష్మితాసేన్ వర్కవుట్స్…

Sushmitasen

బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, రోహ్ మాన్ శాల్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోఅప్డేట్ గా కనిపించే ఈ క్రేజీ కపుల్ చేస్తున్న ఫిట్ నెస్ వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుష్మితాసేన్ తాజాగా వర్కవుట్స్ సెషన్ లో పాల్గొంది. ఫిట్ గా ఉండేందుకు నా ఏంజెల్ రోహ్ మాన్ శాల్ సాయంతో వర్కవుట్స్ సెషన్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రేమ అందమైనది అనే క్యాప్సన్ తో..వీడియోను షేర్ చేసింది సుస్మితా. ఈ వీడియోకు పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 2 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ వీడియో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Related posts