telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైప‌ర్‌ని ఇలాకూడా వాడవచ్చంటున్న సన్నీ…

sunny

బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీలియోన్‌ మొద‌ట్లో త‌న పిల్ల‌ల‌కు మాస్కు క‌ట్ట‌డానికి ఎంతో బాధ‌ప‌డిన ఈ భామ ఇప్పుడు వాటితోనే ఎన్నో ప్ర‌యోగాలు చేస్తూ అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఎలాంటి క‌ష్టం లేకుండా కూచున్న చోటే కొంగొత్త మాస్కుల‌ను మాస్కు సిద్ధం చేసుకోవ‌చ్చని సెల‌విస్తోంది. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో డైప‌ర్ల‌ను ముఖానికి ధ‌రించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఇలా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డైప‌ర్‌ను ఎమ‌ర్జెన్సీ ఫేస్‌మాస్క్‌గా వాడుకోండని స‌ల‌హా ఇచ్చింది. ముఖానికి ఓసారి స్కార్ఫ్ క‌ట్టుకోగా, మ‌రోసారి బాక్సింగ్ గ్ల‌వ్స్‌ను ధ‌రించింది. చిన్న‌పిల్ల‌ల ఆట‌బొమ్మ‌ల‌ను కూడా వ‌దిలిపెట్ట‌కుండా సింహం బొమ్మను ముఖానికి క‌ట్టుకున్న‌ ఫొటోను సైతం షేర్ చేసింది.

Related posts