telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

యూనియన్ బ్యాంకు లో .. సబార్డినేట్ ఉద్యోగాలు..

subordinate jobs in union bank of india

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సబార్డి నేట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టు: ఆర్మ్‌డ్‌ గార్డ్‌
అర్హతలు: పదోతర గతి ఉత్తీర్ణత. ఇంటర్‌ లేదా ఆపై తరగతులు చదివిన వారు దరఖాస్తు చేసుకోకూడదు. రాష్ట్రభాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

వయో పరిమితి: 18నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. గరిష్టంగా 45 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఫిట్‌నెస్‌ పరీక్ష

ఆఖరుతేదీ: ఫిబ్రవరి18

Related posts