telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్ ప్రమాణస్వీకారానికి.. స్టాలిన్… !

stalin going to attend to jagan oath program

జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Related posts