telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సినిమా వార్తలు

విద్యార్థుల ఆత్మహత్యలపై … కేసీఆర్ ను దూషిస్తే ఊరుకోను : శ్రీరెడ్డి

srireddy wishes to kcr

శ్రీరెడ్డి హైదరాబాద్ లో ఉన్నప్పుడు కేసీఆర్‌, కేటీఆర్, కవితలపై ఇష్టం వచ్చినట్లే నోరు పారేసుకుని.. ‘అమ్మాయిలు లేకపోతే కొడుక్కి నిద్రపట్టదు.. మందు లేకపోతే తండ్రికి నిద్రపట్టదు.. కబ్జా చేయకపోతే కూతురికి నిద్ర పట్టదు’ అంటూ సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..సడెన్ గా కేసీఆర్ ఫై ప్రేమ కురిపిస్తుంది..అది మాములు ప్రేమ కాదు ఏకంగా నాన్న అంటూ చెప్పుకొనేంత ప్రేమ కురిపించడం అందరికి షాక్ కలిగిస్తుంది. మొన్నటికి మొన్న నాన్న (కేసీఆర్ ) అంటూ భారీ లేఖనే రాసిన శ్రీ రెడ్డి.తాజాగా కేసీఆర్ ను ఎవరైనా పల్లెత్తు మాట అంటే అసలు ఊరుకోవడం లేదు..బయటకు చెప్పలేని బూతులు వాడేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అవకతవకలు తెరాస ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. విద్యార్థి సంఘాలు , తల్లిదండ్రులు, విపక్షాలు అలా అందరూ ఇంటర్ బోర్డు ఫై..అలాగే ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా దీనిపై రియాక్ట్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ని సమర్ధిస్తూ శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. కేసీఆర్ ను ఏమైనా అంటే గు****** పగిలిపోద్ది అంటూ నోటికొచ్చినట్టు వాగుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయింది. ”ప్రతిదానికి మా నాన్న (కేసీఆర్) కనిపిస్తున్నాడా.. బ్లేమ్ చేయడానికి? గు***** పగులుద్ది. ఇంటర్మీడియట్ బోర్డ్ వెధవల్ని అనండి” అంటూ అవగాహన రహిత వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన వాక్యాలు పెద్ద దుమారం రేపుతోంది. కేసీఆర్ పేరు చెప్పి ఇలా బూతులు అనడం ఫై తెరాస నేతలు, కార్య కర్తలు సైతం మండిపడుతున్నారు.

Related posts