telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

రిటైర్మెంట్ ప్రకటించిన శ‌్రీలంక క్రికెట‌ర్ త‌రంగ

Tharanga srilanka Cricketer captain

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు శ‌్రీలంక క్రికెట‌ర్ త‌రంగ ప‌ర‌ణ‌విత‌న వీడ్కోలు ప‌లికాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. తాను అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు బోర్డుకు తెలిపిన‌ట్లు వెల్ల‌డించింది.

ప‌ర‌ణవిత‌న జాతీయ జ‌ట్టు త‌ర‌పుణ 32 టెస్టు మ్యాచ్‌లు అడాడు. రెండు సెంచ‌రీలు, 11 అర్ధ సెంచ‌రీల‌తో మొత్తం 1792 ప‌రుగులు చేశాడు. 2009లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ప్ర‌వేశించాడు. త‌రంగ త‌న రెండు సెంచ‌రీల‌ను 2010లో భార‌త్‌పై న‌మోదు చేశాడు. 

Related posts