telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీరెడ్డి పోస్ట్ చేసిన హాట్ వీడియో… ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్ల ఆరాటం

Srireddy

 వివాదాస్పద నటి శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌కి ఫేస్ బుక్‌ ద్వారా సంపాదించిన శ్రీరెడ్డి.. ఈ మధ్యనే సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను స్టార్‌ చేసి హాట్ బాంబ్‌లు విసురుతోంది.  మరోవైపు తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండటంతో తన ప్రచార కార్యక్రమాలకే కాకుండా తనలాంటి హాట్ భామలకు కూడా తన ఫేస్ బుక్‌ ద్వార ప్రచారం కల్పిస్తోంది శ్రీరెడ్డి. ఈ మధ్యకాలంలో నటి, మోడల్, ట్రావెలర్, ‘గందీ బాత్2’ ఫేమ్ అన్వేషి జైన్ హాట్‌కు సంబంధించిన ఆటమ్ బాంబ్ లాంటి హాట్ వీడియోలనే షేర్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది శ్రీరెడ్డి. భారీ ఎద సంపదలో తనకు మంచి పోటీ అని ఇన్ డైరెక్ట్‌గా చెప్తూ ఈ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తోంది శ్రీరెడ్డి. తాజాగా అన్వేషి జైన్‌కి సంబంధించిన ఆమె స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలు ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియో అంటే ఆ మాత్రం హాట్ ఉంటుంది మరి.. ఇంతకీ ఎవరీ అన్వేషి జైన్ అంటూ వెతుకులాట మొదలుపెట్టారు నెటిజన్లు. ప్రస్తుతం అన్వేషి జైన్.. ‘కమిట్‌మెంట్’ అనే చిత్రంలో నటిస్తోంది. మీటూ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయ్యిందన్న కథాంశంతో పక్కా అడల్ట్ కామెడీ‌గా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రంలో అన్వేషి జైన్‌తో పాటు.. బిగ్‌బాస్2 ఫేమ్ తేజస్విని మదివాడ, అమిత్, తనీష్‌లు నటిస్తున్నారు.

Related posts