telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాపై డిబేట్లు పెట్టడానికి మీరెవర్రా… : మరోసారి శ్రీరెడ్డి ఫైర్

Srireddy

మీడియా ఛానెల్స్‌కి వెళ్లి తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న సినీ నటి కరాటే కళ్యాణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు శ్రీరెడ్డి. “నా పని నేను చేసుకుంటుంటే నాపై డిబేట్లు పెట్టడానికి మీరెవర్రా’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. “ఏమే కళ్యాణి… నీకు ఎంత మంది మొగుళ్లు ఉన్నారో నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వెంత మందని వదిలేసావో నేను చెప్పనా? నీ మాజీ మొగుడు ఓసారి పార్టీలో నన్ను కలిసి నీ గురించి అంతా చెప్పాడు. అవన్నీ బయటపెట్టమంటావా? పిల్లా పీచు లేని నీకు నాలాంటి మరో ఆడపిల్లపై నోరు పారేసుకోవడం వల్ల నీకేం వస్తుందే? ఒరేయ్ రాకేష్‌గా నీకు ఎప్పుడో నా చేతిలో బాగా గట్టిగా పడతాయి. అసలు నీ గురించి నేను ఎప్పుడూ ఇంటర్వ్యూలో తప్పుగా మాట్లాడింది లేదు. నేనేదో రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఓ పార్టీకి నన్ను పిలిచారు, నాకు తీరిక లేక వెళ్లలేదు అని చెప్పుకున్నాను. అందులో తప్పేముంది? కరోనా వైరస్, కుక్కలు అని ఏవేవో మాట్లాడుతున్నావ్. నీకెంత మంది పెళ్లాలు లేర్రా? నేను నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడట్లేదు. నాలుగు కుప్పిగంతులు వేసేసినంత మాత్రాన నువ్వు డ్యాన్సర్‌వి అయిపోవు. నిన్ను డ్యాన్సర్‌గా కాకుండా నువ్వేంటో తెలిసినదాన్ని నేను… కళ్యాణి.. నువ్వు బాగా డబ్బున్న నిర్మాతలు, దర్శకులు, సీరియల్ దర్శకులను ఎవ్వరినీ వదల్లేదు కదే. ఏదో సినీ పరిశ్రమను నీ భుజాలపై మోసేస్తున్నట్లు బిల్డప్ ఇస్తావేంటి? నేను నిన్ను రోజూ తిట్టాలని అనుకుంటున్నావా ఏంటి. నువ్వు ఆ రాకేష్ గాడు టీడీపీ కుక్కలని నాకు తెలుసు. నేను వైసీపీని సపోర్ట్ చేస్తున్నానేగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారూ మీకు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు తెలుసు. మీపై ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ముందు మీరు కట్టాల్సిన పన్నుల సంగతి చూసుకోండి. ఏరా రాకేష్ ఇంతకాలం నామీద పడి ఏడ్చావ్ కదా. నీకు దమ్ముంటే చిరంజీవి కూతురి గురించి మాట్లాడురా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. చిరంజీవి ఫ్యామిలీపై నేను కామెంట్స్ చేసాను కాబట్టి మీరంతా నా గురించి డిబేట్లు పెట్టి తప్పుగా మాట్లాడితే.. మీపై మెగా ఫ్యామిలీ ఫోకస్ ఉంటుందనేగా మీ ప్లాన్. అంత సీన్ లేదు. ఏదో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పిలిచేస్తాడు అనుకుంటున్నారా? అసలు పవన్ గెలవడు. వాడు ఎలా గెలుస్తాడు? అమ్మాయిలూ.. మీకు నేను చెప్పేది ఒక్కటే. సమస్య ఏదైనా ధైర్యంగా పోరాడటం నేర్చుకోండి. ఇలాంటి కుక్కలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎవరితోనైనా సమస్య ఉంటే చీల్చి చెండాడండి. ఆడపిల్లల్లా కాదు శివంగిల్లా ఉండండి. అప్పుడే మనతో ఆడుకోవాలని చూసే అడ్డమైన నాకొడుకులకు బుద్ధి చెప్పగలుగుతాం” అని ఫైర్ అవుతూ సుదీర్ఘమైన వీడియోను విడుదల చేశారు.

Related posts