telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

నేడు శ్రీ రాజు బాబు 68 జయంతి, స్మారక అవార్డ్స్ ఫంక్షన్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ నందు నిర్వహించబడును

నేడు శ్రీ రాజు బాబు 68 జయంతి సందర్భంగా జన్మదిన వేడుకలు మరియి రాజు బాబు మెమోరియల్ అవార్డ్స్ ను రంగస్థల , టీవీ , సినిమా , జర్నలిజం , విద్యా, వైద్య రంగాల్లో నిష్టాతులైన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేసి గౌరవిస్తారు.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్మారక అవార్డ్స్ ఫంక్షన్  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ నందు నిర్వహించబడును.

Related posts