telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న కేకేఆర్

చెన్నై వేదికగా ఈరోజు ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది హైదరాబాద్. దాంతో కోల్‌కత ముందు బ్యాటింగ్ చేయనుంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి హైదరాబాద్ ముందు ఎంత లక్ష్యం ఉంచుతుంది అనేది చూడాలి.

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా (w), మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ

కోల్‌కత : శుబ్‌మాన్‌ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Related posts