telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగచైతన్య “లవ్ స్టోరీ” కోసం విలేజ్ సెట్

Love-Story

యంగ్ హీరో నాగచైతన్య హీరోగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 20 నుండి షూటింగ్ కు రెడీ కానుంది. షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన విలేజ్ సెట్ కూడా వేస్తున్నారట. అక్కడే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

Related posts