telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాలోవీన్ సంబరాల్లో సోనమ్ కపూర్… ఫోటోలు వైరల్

Sonam-Kapoor

అక్టోబర్ 31న యూకే లో, అమెరికాలోనూ హాలోవీన్ ఈవెనింగ్ గా జరుపుకోవడం తరతరాల నుండి వస్తోంది. ఆ రోజు అంద‌రు దెయ్యాలు, భూతాల గెట‌ప్స్‌లోకి మారి సంద‌డి చేస్తుంటారు. అక్కడి ఆచార వ్యవహారాలను మన వాళ్ళు కూడా పాటిస్తూ ఈ హాలోవీన్ డేని సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీ ఫ్యామిలీస్ కూడా ఈ డేపై కొంత‌ ప్రత్యేక శ్రద్ద పెడుతూ వ‌స్తున్నారు. గ‌త ఏడాది చిరు ఫ్యామిలీ కూడా హాలోవీన్ డేని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. తాజాగా సోన‌మ్ క‌పూర్ హాలోవీన్ లుక్‌లోకి మారి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. సోన‌మ్ ప్ర‌తీసారి త‌న లుక్ విష‌యంలో కొత్తగా ట్రై చేసి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది. హాలోవీన్ సంద‌ర్భంగా సోన‌మ్ క‌పూర్ అనార్క‌లీ గెట‌ప్‌లోకి మారింది. చేతుల‌కి మెడ‌కి సంకెళ్లు వేసుకొని అంద‌రికి స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్ర‌స్తుతం సోన‌మ్ ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇరా ఖాన్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా హాలోవీన్‌ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

 

View this post on Instagram

 

Pyaar kiya to darna kya… #BhaaneHalloween #bhaane #mughleazam #anarkali

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

 

View this post on Instagram

 

Peek a boo!! 👻 #happyhalloween

A post shared by Soha (@sakpataudi) on

Related posts