telugu navyamedia
సినిమా వార్తలు

రెజీనాతో రొమాన్స్ బాగుంది: సోన‌మ్ క‌పూర్

Sonam Kapoor Comments On Regina

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాల్లో న‌టించిన హీరోయిన్ రెజీనా క‌సాండ్రా తాజాగా న‌టించిన బాలీవుడ్ చిత్రం `ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా`. బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌తో క‌లిసి రెజీనా ఈ సినిమాలో న‌టించింది. లెస్బియన్ ల‌వ్ నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో సోన‌మ్‌, రెజినా ప్రేమికులుగా క‌నిపించారు. తాజాగా ఈ సినిమాలో న‌టించిన రెజీనా గురించి సోన‌మ్ హాట్ కామెంట్స్ చేసింది.

`రెజీనా సెట్స్‌లో ఎప్పుడూ కూల్‌గా ఉంటుంది. చాలా మంచి ప్ర‌తిభ గ‌ల నటి. రెజీనా ద‌గ్గ‌ర్నుంచి ఎప్పుడూ ఒక మంచి ప‌రిమ‌ళం వ‌స్తుంటుంది. అందువ‌ల్లే ఆమెతో రొమాన్స్ చేయ‌డం బాగుంటుంది. ఈ విష‌యంలో నేను చాలా హ్యాపీ` అని సోన‌మ్ న‌వ్వుతూ వ్యాఖ్యానించింది. దీంతో అక్క‌డే ఉన్న రెజీనా సిగ్గుప‌డింది.

Related posts