ఈమధ్య బాగా ఫేమస్ అయిన మోడల్ సోఫియా హయత్. ఈమె తన హాట్ ఫొటోలతో వీడియోలతో కుర్రకారును కట్టిపడేసింది. ఈమె ఫోటొలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఈ బొమ్మ నన్‌గా మారింది. రెండేళ్ల పాటు సోఫియా నన్‌గా ఉంది. మళ్లీ ఈ మధ్య సాధారణ వస్త్రధారణతో కనిపిస్తోంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ బ్యూటీ సనాఖాన్ కూడా నన్‌గా మారి కొన్నాళ్లకే సన్యాసం వదిలి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో నెట్టింట కొందరు వీరిద్దరిని పోల్చుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇద్దరూ ఇద్దరే అంటూ వారు వారి నిర్ణయాలను మార్చుకున్న పద్దతిని తప్పుబడుతున్నారు. దీంతో సోఫియా తనను సనాతో పోల్చడంపై నేటిజన్లపై ఫైర్ అయింది. ‘నాన్ను సనాఖాన్‌తో పాల్చడం ఏంటి. ఆ పోలికలు చూస్తేనే కంపరంగా ఉంది. వేసుకునే వస్త్రాన్ని బట్టి మనిషిలో ఆద్యాత్మికతను గుర్తించడం కుదరరు. నేను 18నెలల పాటు నన్‌గా కొసాగాను. అన్ని నాళ్లు నేను శృంగారానికి దూరంగా ఉన్నాను. నన్‌గా డ్రస్ వేసుకోనంత మాత్రాన నాలో ఆద్యాత్మికత లేదని మీరు ఎలా చెబుతార’ని సోఫియా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఇంకా సన్యాసిగానే ఉన్నానని, తనను ఎవరితోనూ పోల్చి చిరాకు పెట్టవద్దరని సూచించింది.
previous post
next post