ఒక్క బర్గర్ ఖరీదు 70 వేల రూపాయలు. అవును.. మీరు చదివింది నిజమే. 1000 డాలర్లు దాని ఖరీదు. దీనికి ఓ చరిత్ర కూడా ఉందండోయ్… అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ అట. దీన్నే జపనీస్ బర్గర్ అని కూడా పిలుస్తారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న గ్రాండ్ హయాత్‌లో దీన్ని సర్వ్ చేస్తారు. ఈ బర్గ్‌ర్‌ను తయారు చేయడానికి స్పెషల్ చెఫ్. యూఎస్ చెప్ పాట్రిక్ షిమడా దీన్ని తయారు చేస్తాడు. బంగారు ఆకులతో దీని పైన పూత పూస్తారు. జపాన్‌కు చెందిన వాగ్యు అనే ఎద్దు మాంసం ముక్కలతో ఆ బర్గర్‌ను తయారు చేస్తారు. జపనీస్ చెడ్డర్ చీజ్, పొయ్ గ్రాస్(బాతు లివర్‌తో చేసిన వంటకం) లాంటి పదార్థాలతో దీన్ని వండుతారు. ఈ బర్గర్ ఆర్డర్ చేస్తే.. దాంతో పాటు షాంపైన్ బాటిల్ కూడా ఇస్తారు. దాన్ని తింటూ ఏంచక్కా షాంపైన్ తాగొచ్చు.
గ్రాండ్ హయాత్(జపాన్‌లోని టోక్యో)లో దీన్ని సర్వ్ చేస్తారు. ఈ బర్గ్‌ర్‌ను తయారు చేయడానికి స్పెషల్ చెఫ్. యూఎస్ చెప్ పాట్రిక్ షిమడా దీన్ని తయారు చేస్తాడు. బంగారు ఆకులతో దీని పైన పూత పూస్తారు. జపాన్‌కు చెందిన వాగ్యు అనే ఎద్దు మాంసం ముక్కలతో ఆ బర్గర్‌ను తయారు చేస్తారు. జపనీస్ చెడ్డర్ చీజ్, పొయ్ గ్రాస్(బాతు లివర్‌తో చేసిన వంటకం) లాంటి పదార్థాలతో దీన్ని వండుతారు. ఈ బర్గర్ ఆర్డర్ చేస్తే.. దాంతో పాటు షాంపైన్ బాటిల్ కూడా ఇస్తారు. దాన్ని తింటూ ఏంచక్కా షాంపైన్ తాగొచ్చు.
వస్తావా…? అని ఎవరూ అడగరు… క్యాస్టింగ్ కౌచ్ పై స్వాతి సంచలన వ్యాఖ్యలు