telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఉరేసుకొని ఎస్సై ఆత్మహత్య

Crime

హైదరాబాదు సీసీఎస్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సైదులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

విధి నిర్వహణలో ఎంతో సిన్సియర్ గా ఉండే సైదులు ఆత్మహత్యతో సీసీఎస్ కార్యాలయంలో విషాదం నెలకొంది. సైదులు మృతి పట్ల ఆయన సహచరులు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related posts