telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఎస్ఐ వేధిస్తున్నారని బాధితుడి ఆత్మహత్యాయత్నం, సెల్పీ వీడియో ద్వారా న్యాయం చేయాలని కోరాడు

కడప జిల్లా పోట్లదుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధిస్తున్నారని బాధితుడి సెల్పీ వీడియో ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేసాడు.

విష ద్రావణం తాగిన రవీంద్ర, ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలింపు. ఇసుక ట్రాక్టర్ పట్టుకుని ఎస్ఐ రూ.20 వేలు డిమాండ్ చేశారని ఆరోపణ చేసాడు.

రూ.10 వేలు ఇచ్చినా కనికరం చూపలేదని సెల్ఫీ వీడియోలో బాధితుడి ఆవేదన వ్యక్తం చేసాడు. మరో రూ.10 వేలు ఇవ్వాలని ఎస్ఐ వేధించినట్లు బాధితుడు వెల్లడి నిన్న ఆళ్లగడ్డలో ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న ఎస్ఐ ప్రసాద్ .

సీఎం, ఉపముఖ్యమంత్రి న్యాయం చేయాలని సెల్ఫీ వీడియోలో కోరిన బాధితుడు. ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ చేస్తున్న ఎర్రగుంట్ల పోలీసులు

Related posts