telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీయ శరణ్ హాట్ పిక్స్ వైరల్

Shriya-sharan

తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ టాప్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీయ శరణ్ ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 40 ఏళ్ల ప్రాయంలోనూ హాట్ హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కలిసి నటించిన శ్రీయ దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించింది. 2001లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీయ 2018 లో రష్యన్ ఫోటోగ్రాఫర్ ను వివాహం చేసుకుంది. భర్త స్వతహాగా ఫోటోగ్రాఫర్ కావడంతో శ్రీయ తన గ్లామర్ పై మరింత దృష్టి పెట్టింది. పెళ్లి తరువాత శ్రీయ సినిమాల్లో నటించడం తతగ్గించింది. తాజాగా బీచ్ లో స్విమ్మింగ్ డ్రెస్ తో ఉన్న కొన్ని ఫోటోలను శ్రీయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో శ్రీయ చాలా అందంగా కన్పిస్తోంది.

Related posts