telugu navyamedia
సినిమా వార్తలు

శివ శంకర్​ మాస్టర్​ అంత్యక్రియలు పూర్తి..

ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కరోనాతో పోరాడి హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.

Popular choreographer Shiva Shankar dies of Covid-19

సోమ‌వారం కుటుంబసభ్యులు శివశంకర్ మాస్టర్ భౌతికకాయానికి ఫిల్మ్​నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన చిన్నకుమారుడు అజయ్ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరోవైపు శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ కరోనాతో పోరాడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Cine star Omkar in Shiva shankar master funeral - YouTube

కాగా..శివ శంకర్ మాస్ట‌ర్‌ మరణ వార్త యావత్ చిత్ర సీమను షాక్ కు గురి చేసింది. శివ శంకర్ కు సినీ, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలిపారు. శివ శంకర్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. శివ శంకర్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. అయితే శివ శంకర్ మాస్టర్ 800 చిత్రాలలో కొన్ని వేల పాటలకి డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఎన్నో సేవలను చిత్ర పరిశ్రమకు అందించారు.

Related posts